తెలంగాణలోఈ విద్యా సంవత్సరం నుంచి పదోతరగతి హాల్‌టికెట్లతోపాటు మార్కుల మెమోలపై ‘శాశ్వత విద్యా సంఖ్య (పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబరు)’ను ముద్రించనున్నారు. […]