అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ..

Spread the love

ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు ప్రారంభించారు. ఈ లోగా చంద్రబాబు అరెస్ట్‌ అక్రమం అంటూ టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది స్పీకర్‌ పోడియం దగ్గర టీడీపీ సభ్యుల నిరసన వ్యక్తం చేశారు. కొద్దిసేపు సభలో గందర గోళం జరిగింది. ఈ క్రమంలో బాలకృష్ణ మీసం మెలేసారు. దీంతో మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే రా అంటూ అంబటి సవాల్‌ విసిరారు. మీసాలు తిప్పడాలు సినిమాల్లో చూపించుకోవాలంటూ బాలకృష్ణకు అంబటి కౌంటర్‌ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: