ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు మే 13 న నిర్వహించనున్నట్లు ఎలక్షన్ కమీషన్ వెల్లడించింది. శనివారం ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఏపీలో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. మే నెల 13 వతేదీన సోమవారం నాడు ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఏపీ ఎన్నికలు మే 13న
