
జమిలీ ఎన్నికలపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో లా కమిషన్ ఒక ఆసక్తి కరమైన విషయాన్ని వెల్లడించింది.2024 లో జమీలి ఎన్నికలు జరపటం అసాధ్యమని తేల్చింది.దేశ వ్యాప్తంగా ఒకే సమయానికి ఎన్నికలు నిర్వహించాలంటే,రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని ప్రకటించింది.ఈ మేరకు కేంద్రానికి లా కమిషన్ ఒక నివేదికను ఇచ్చింది.కాగా ఇటీవల మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిందు నేతృత్వంలో ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ పై కమిటీ చర్చలు జరుపుతున్నారు.వారు కూడా జమీలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుపుతున్నారు.