నవంబర్ 30 న ఎన్నికలు

Spread the love

నగారా మోగింది
డిసెంబర్ 3న ఫలితాలు
ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సిఈసి

5 రాష్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. తెలంగాణ,మధ్యప్రదేశ్,ఛత్తీస్ గడ్,రాజస్థాన్,మిజోరాం రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ విడుదల చేశారు. మొత్తం దశలలో ఎన్నికలు జరగనున్నాయాయి. 5 రాష్ట్రాలలో మొత్తం 679 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ లో నవంబర్ 30 న ఎన్నికలలు జరుగుతాయి. నవంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 10 నామినేషన్లకు చివరి తేదీ .ఉపసంహరణకు నవంబర్ నవంబర్ 15 వరకు గడువిచ్చారు.డిసెంబర్ 3 న ఎన్నికల ఫలితాలు లెక్కిస్తారు. మిజోరాం లో నవంబర్ 7 న ఒకే దశలో జరగనున్నాయి. ఛత్తీస్గడ్ లో నవంబర్ 7,17 రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: