చంద్రబాబుకు బెయిలొచ్చింది

Spread the love

ఎట్టకేలకు చంద్రబాబు కు బెయిలొచ్చింది . ఈ రోజు సాయంత్రం లోగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదల కానున్నారు.అయితే కోర్టు కొన్ని షరతులను విధించింది.

షరతులతో కూడిన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను హైకోర్ట్ ఇస్తూ… విధించిన షరతులు…?

  • ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన కూడదు…
  • కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదు…
  • ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి, ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది…
  • CBN తో ఇద్దరు DSPలు ఎస్కార్ట్ ఉంచాలి అన్న ప్రభుత్వ అభ్యర్ధనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తి..
  • Z+ సెక్యూరిటీ విషయంలో… కేంద్ర నిబంధనలమేరకు అమలు చేయాలని, CBN సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని వ్యాఖ్య…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: