హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

Spread the love

హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు కస్టడీకి తీసుకోవాలన్న సి ఐ డి పిటీషన్ పై చంద్ర బాబు కు ఊరట లభించింది. ఈ నెల 18 వరకు దీనిపై విచారణ చేపట్టవద్దని సి ఐ డి కి స్పష్టం చేసింది. ఈ రోజు ఉదయం హాయ్ కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ లోగా చంద్రబాబును కస్టడీకి తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది.దీంతో చంద్రబాబును సోమవారం వరకు కస్టడీకి తీసుకునే అవకాశం లేదు . కాగా చంద్రబాబు కు బెయిలు కోసం వేసిన పిటీషన్లను విచారించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: