చంద్రబాబు అప్పటి దాకా దాకా జైల్లోనే … హై కోర్టులో ముగిసిన వాదనలు

Spread the love

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటీషన్ పై వాదనలు ముగిసాయి .అయితే తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు హై కోర్టులో వేసిన ముందస్తు బెయిలు పై నిర్ణయాన్ని సైతం కోర్టు 21 కి వాయిదా వేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలుకు సి ఐ డి సమయం కోరటంతో కేసును రెండు రోజులు వాయిదా వేశారు. దీంతో ఈ నెల 22 వరకు చంద్ర బాబుకు బెయిలు వచ్చే అవకాశం లేదు కనుక అప్పటి వరకు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉండాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: