చంద్రబాబుపై పిటీషన్లు రేపటికి వాయిదా

Spread the love

చంద్రబాబు కస్టడీ కి ఇవ్వాలన్న పిటీషన్ ను,బెయిలు పిటీషన్ మంగళవారం విచారిస్తామని ఏసీబీ న్యాయమూర్తి తెలిపారు. ఈ రోజు మొదటగా కస్టడీపై సి ఐ డి పిటీషన్ లో రెండు పేరాలపై న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు. వాటిని మార్చాక విచారిస్తామని తెలిపారు. అందుకు సామ్య కోరిన సి ఐ డి న్యాయవాదులు మరల పిటీషన్ మర్చి వేశారు, కాగా అదే సమయంలో చంద్రబాబు బెయిలు పిటీషన్ ను విచారించాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు జడ్జిని కోరారు . ఈ విషయంపై న్యాయమూర్తి ఎదుట ఇరు వర్గాల వారు వాదనలకు దిగారు. ఏ పరిస్థితుల్లో మెమో తన వద్దకు రాకుండా విచారణ జరిపేది లేదని ,రెండు పిటీషన్లను కలిపి మంగళవారం విచారణ జరుపుతామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *