
రోడ్డు మీద పడుకున్న పవన్ కళ్యాణ్
చంద్రబాబు ను పరామర్శించడానికి వస్తున్న పవన్ కళ్యాణ్ ను అనుమంచిపల్లి దగ్గర మరోసారి అడ్డుకున్నారు. అనుమంచిపల్లి నుండి మంగళగిరి వరకు నడుచుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నడుచుకుంటూ బయలుదేరిన పవన్ ను అక్కడే అడ్డుకున్నారు పోలీసులు. దీంతో రోడ్డు మీద పడుకుని నిరసన తెలియ జేశారు . అంతకు ముందు పోలీసులు రోడ్డు పొడవునా బారికేడ్లను పెట్టారు. జనసేన కార్యకర్తలు వాటిని ఎక్కడికక్కడ తీసి పారేశారు. అనుమంచిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ ను అరెస్టు చేశారు
pavan nu kuda arrest chestara ?