తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తన కేబినెట్ లోని మంత్రులకు శాఖలను కేటాయించారు.
భట్టి విక్రమార్క-ఉపముఖమంత్రి,ఆర్ధిక,విద్యుత్
ఉత్తమ్ కుమార్ రెడ్డి -నీటి పారుదల,పౌర సరఫరాలు
తుమ్మల నాగేశ్వరరావు -వ్యవసాయ అనుబంధ శాఖలు,చేనేత
శ్రీధర్ బాబు-ఐటీ ,పరిశ్రమలు ,శాసన సభా వ్యవహారాలు,
దామోదర్ రాజా నర్సింహా-వైద్య, ఆరోగ్య శాఖ
కోమటిరెడ్డి వెంకట రెడ్డి-రోడ్లు ,భవనాల శాఖ
సీతక్క-పంచాయతీ రాజ్,రూరల్ డెవలప్మెంట్ స్త్రీ శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ
జూపల్లి-ఎక్సైజ్ .టూరిజం
పొన్నం ప్రభాకర్-రవాణా ,
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – రెవెన్యూ ,హౌసింగ్ ,సమాచార
కొండా సురేఖ-అటవీ శాఖ,దేవాదాయ శాఖ,