ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఈ సారి మార్చి నెలలోనే పడవ తరగతి,ఇంటర్ పరీక్షలను పూర్తి చేసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.మార్చి 18 నుండి పడవ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతాయి. ప్రతి రోజు ఉదయం 9.30 కు ప్రారంభం అయ్యి 12. 30 నిముషాలకు ముగుస్తుంది పూర్తి టైం టేబుల్ పిడిఎఫ్ డౌన్ లోడ్ చేసుకోండి.
Related Posts

పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం..
- kiran
- May 31, 2025
- 0

అమరావతి నేతకు గుర్తింపు దక్కేనా?
- kiran
- December 1, 2024
- 0

జిల్లాలో అక్టోబరు 21 నుండి 31వ తేదీ వరకు పోలీసు అమర వీరుల స్మారకోత్సవాలు
- kiran
- October 20, 2024
- 0