ఇంటర్ పరీక్షల టైం టేబుల్ inter exams time table

Spread the love

ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఈ సారి మార్చి నెలలోనే ఇంటర్ పరీక్షలను పూర్తి చేసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.మార్చి 1 నుండి మొదటి సంవత్సరం,మార్చి 2 నుండి ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి.మర్చి ఇరవై తేదీలోగా అన్ని పరీక్షలు పూర్తవుతాయి. . ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యి 12 గంటలకు నిముషాలకు ముగుస్తుంది పూర్తి టైం టేబుల్ పిడిఎఫ్ డౌన్ లోడ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: